Site icon Prime9

Tollywood: “రంగోలి” చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్

rangoli movie first look released

rangoli movie first look released

Tollywood: గోపురం స్టూడియోస్‌ పతాకంపై ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన ‘నాన్న’, లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘నగరం’ సినిమాలతో పాటు అనేక సినిమాల్లో బాలనటునిగా నటించిన హమరేశ్‌ ‘‘రంగోలి’’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలుగు తమిళ చిత్ర ప్రముఖు విడుదల చేశారు.

వాలీ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రంగోలి చిత్రానికి కె.బాబురెడ్డి, జి సతీష్‌కుమార్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకులు లోకేశ్‌ కనగరాజ్, వెంకట్‌ ప్రభు, హీరోలు అరుణ్‌విజయ్, అధర్వ, నవీన్‌చంద్ర, కార్తీక్‌రాజ్, జి.వి ప్రకాశ్‌లు హీరోయిన్‌ వాణీబోజన్‌లతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు తమ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘రంగోలి’టీమ్‌కి బెస్ట్‌ విషెష్ని అందచేశారు. తెలుగు, తమిళ నాట వరుస సినిమాలతో గోపురం స్టూడియోస్ మంచి పేరును గడిచింది.

ఇదీ చదవండి: అర్జున్‌ కపూర్‌తో పెళ్లికి ఓకే చెప్పిన మలైకాఅరోరా.. హాట్‌ టాపిక్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌

Exit mobile version