This Week OTT Movies and Web Series: ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు రీరిలీజ్ కానుంది. అది తప్పితే పెద్ద సినిమాలేవి లేవు. 14 రోజులు గర్ల్ ఫ్రండ్ ఇంట్లో అనే చిన్న సినిమా రిలీజ్ కానుంది. కానీ ఓటీటీలోకి మాత్రం పలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నారి. ఒక్క రోజే ఏకంగా తొమ్మిది సినిమాలు ఓటీటీకి వచ్చాయి. నాగచైతన్య తండేల్ నుంచి శర్వానంద్ మనమే వరకు కొన్ని కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా ఓటీటీలో ఈ వారం సందడి చేసేందుకు వచ్చాయి. ఇంతకి అవేంటి! ఏ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూద్దాం!
ప్రతి శుక్రవారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వస్తుంటాయి. అలా ఈ వారం ఏకంగా 9 చిత్రాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చాయి అవేంటంటే!
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
తండేల్ – మార్చి 7
నదానియన్ (హిందీ ) – మార్చి 7
లవ్ విత్ మేఘన (వెబ్ సిరీస్) – మార్చి 4
పట్టుదల – మార్చి 3 (ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది)
జియోహాట్‌స్టార్ (Jio Hotstar)
బాపు (తెలుగు మూవీ) – మార్చి 7
డేర్ డెవిల్(వెబ్ సిరీస్) – మార్చి 4
ఆహా (Aha)
లైలా (తెలుగు మూవీ) – మార్చి 7
అమెజాన్ ప్రైం (Amazon Prime)
మనమే (తెలుగు) – మార్చి 7
దుపాహియా (హిందీ) – మార్చి 7
సోనీలివ్ (Sonyliv)
రేఖా చిత్రం (తెలుగు) – మార్చి 7
ది వెకింగ్ ఆఫ్ నేషన్ (తెలుగులో) – మార్చి 7
లయన్స్‌గేట్ ప్లే (Lionsgateplay)
రివైండ్ (తెలుగు) – మార్చి 7
జీ5(ZEE5)
కుడుంబస్థాన్ (తెలుగు) – మార్చి 7
ఈటీవీ విన్ (ETV Win)
ధూం ధాం (తెలుగు) – మార్చి 6