Site icon Prime9

Thalapathy Vijay: కొత్త ఇల్లు కొన్న దళపతి విజయ్ ! ధర ఏంతో తెలిస్తే షాక్ అవ్వడం కాయం

thalapathy vijay prime9news

thalapathy vijay prime9news

Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 35 కోట్లతో ఒక అపార్టుమెంటును కొన్నట్లు తెలిసిన సమాచారం. విజయ్ కు చెన్నై లో అతి పెద్ద ఇల్లు ఉంది . ఇప్పుడు కొన్న కూడా చెన్నై అని తెలిసిన సమాచారం . విజయ్ ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో తన కుటుంభంతో అక్కడే ఉంటున్నారు . ఇప్పుడు ఉంటున్న ఇంటి దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులను తట్టుకోలేక ఇల్లు మారుతున్నారని తెలిసిన సమాచారం . ఇప్పుడు కొత్తగా తీసుకున్న అపార్టుమెంటులోనే ఆఫీస్ కూడా పెట్టబోతున్నారని తెలిసింది.

విజయ్ నటించ బోతున్న తన 66 వ సినిమా వారసుడు . ఈ సినిమాకు వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను అభిమానులందరిని ఆకట్టుకుంది . ఫస్ట్ లుక్ పోస్టర్లో చుట్టూ పిల్లల మధ్యలో విజయ్ ఆనందంగా నవ్వుతూ కనిపిస్తాడు. మరి సినిమాలో కూడా అంతే చిలిపిగా ఉంటాడా అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చుడాలిసిందే.

వారసుడు సినిమా షూటింగ్ తొందరలోనే కంప్లీట్ అవుతుందని తెలిసిన సమాచారం. ఒక పక్క సినిమా షూటింగ్, ఇంకో పక్క కొత్త ఇంటి పనులను ,రెండు విజయ్ చూసుకుంటున్నారని తెలిసింది.ప్రస్తుతం ఈ వార్త ఐతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .

Exit mobile version