Site icon Prime9

Bigg Boss Season 6: మొదటి వారం నామినేషన్లో ఈ కంటెస్టెంట్‌ ఉండబోతుందా?

big boss update prime9news

big boss update prime9news

Bigg Boss Season 6: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ కు ఇంకా సమయం ఉంది. రెండు రోజుల బిగ్ బాస్ ని బట్టి ఎవరు నామినేషన్లో ఉంటారనేది షో చూస్తుంటే అర్దం అవుతుంది. మొదటి టాస్క్ ట్రాష్ క్లాస్ మాస్లో భాగంగా ఎవరు గెలిస్తే వారు బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ తెలిపారు.

బిగ్ బాస్ ఇంట్లో మొదటి కెప్టెన్ కోసం ట్రాష్ క్లాస్ మాస్ టాస్క్‌ మొదలైన విషయం మనకి  తెలిసిందే. దీనిలో రెండు టాస్కులు పెట్టారు. దానిలో స్లైజ్ జరా స్లైడ్ జరా స్లైడ్ టాస్క్‌లో రేవంత్ మరియు  అభినయ పోటీ పడగా అభినయ ఓటమి పాలైంది. ఓడిపోయిన అభినయ ట్రాష్‌లోకి, గెలిచిన రేవంత్  క్లాస్‌లోకి వెళ్లాడు. ఈ  టాస్క్ పెట్టె ముందు వీళ్ళకు బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు. ఎవరైనా ట్రాష్ టు క్లాస్, క్లాస్ టు ట్రాష్ ఎప్పుడైన మారవచ్చని చెప్పాడు.

రెండో  టాస్క్ లో భాగంగా ఇనయ సుల్తానా నేహాల పోటీ పడ్డారు. ఈ టాస్క్లో ఇనయ ఓడిపోవడం వలన ట్రాష్‌లోనే ఉండిపోయింది. గెలిచిన నేహా ఒక్కటి  క్లాస్‌ లోకి ఎంటర్ అయింది. ఈ వారం ఇంట్లో ఉన్న సభ్యుల్లో ఇనయ ఒక్కటి వీక్ గా ఉంది. తను అందరికీ గట్టి పోటీ ఇవ్వలేకపోతుంది. ఈ వారం మొదటి నామినేషన్లో ఇనయ ఖచ్చితంగా ఉంటుందని బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

 

Exit mobile version