Site icon Prime9

Bigg Boss 6 Telugu: గీతు, ఆదిరెడ్డిలను ఏకిపారేస్తున్న నెటిజన్స్ !

big boss 2 prime9news

big boss 2 prime9news

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఈ సీజన్ సెల్ఫ్ డబ్బా బాగా కొట్టుకుంటుంది.రీసెంటుగా వచ్చిన ఓ వీడియోలో ఆదిరెడ్డి దగ్గర కూర్చుని.. బాగుందబ్బా.. చాలా బాగుంది.ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 పెద్ద హిట్.. నాకు నమ్మకం ఉందబ్బా…చాలా హిట్టబ్బా…పక్కాగా హిట్.. హిట్ అంతే ఈ సీజన్..దాదాపు అన్ని సీజన్లు హిట్టే..వాటిలో సెకండ్ సీజన్,ఫోర్త్ సీజన్ హిట్టు.. ఇప్పుడు ఆరో సీజన్ కూడా హిట్టు’ అని చెప్పింది.గీతూ తో పాటు ఆదిరెడ్డి మాటకలిపి ఈ సీజన్ తోపు అయిపోద్దిలే అని వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు.

అయితే బయట జనాలు ఏమంటున్నారంటే అన్ని సీజన్లలో అత్యంత దరిద్రగొట్టు సీజన్ ఇదే అని ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సీజన్ రేటింగ్ లెక్కల్ని పక్కనపెడితే..ఒక్కడంటే ఒక్కడు బాగా ఆడుతున్నారు..అనడానికి లేదు.హౌస్లో ఎవరి ఆట ఆడుతున్నారు.కానీ గీతు ఆదిరెడ్డి మాత్రం..వాళ్ళకి వాళ్ళే మేమే తోపు అని చెప్పుకోవడంతో వీళ్లిద్దరిపై సోషల్ మీడియాలో ఒక రేంజులో ట్రోలింగ్ చేస్తున్నారు.వీరిద్దరికి పిచ్చి బాగా ముదిరింది.ఈ సీజన్ సూపర్ హిట్ అంట..గీతుకి తోడుగా ఆదిరెడ్డి తయారయ్యి ఇస్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారంటూ ట్రోలింగ్ మొదలైంది.దీనికి ఏం పేరు పెట్టాలి ‘ఇది మానసిక జబ్బు…జరిగింది జరగనట్టు..జరగనిది జరిగినట్టు అనుకుంటారు… ఇది ఒక పిచ్చండీ.. పిచ్చి..’ అంటూ సినిమా డైలాగ్‌లు నాలుగు యాడ్ చేసి పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు.అయితే ఈ లెక్కన వీళ్లిద్దరూ హిట్ అని ఫిక్స్ అయ్యారు కానీ వీరిద్దరూ బయటకు వచ్చాక కానీ తెలీదు బిగ్ బాస్ సీజన్ 6 ఎంత పెద్ద హిట్టో అనే సంగతి.

Exit mobile version