Site icon Prime9

Bigg Boss 6 : బిగ్ బాస్ ఎంత తిట్టిన తరువాత కూడా మారని గీతూ, ఆది రెడ్డి వైఖరి ?

big boss 20 oct prime9news

big boss 20 oct prime9news

Bigg Boss 6 : బిగ్ బాస్ ఇంటిలో ఉన్న వాళ్ళందరిని నిలబెట్టి..మీ అంత పనికిమాలిన వాళ్ళని ఏ సీజన్‌లోనూ చూడలేదు..తిని పడుకోవడం కంటే మీ వల్ల ఏమి ఉపయోగం లేదు.. మీ అంత వేస్ట్ అని ఇక మిమ్మలని భరించడం చాలా కష్టం..తొందరగా దొబ్బేయండి అంటూ బిగ్ బాస్ హెచ్చరించారు.

బిగ్ బాస్ ఇంటిలో ఉన్నా వాళ్ళకి ఇంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఉండదు.. రేటింగ్ కూడా మొత్తం పడిపోయింది. అసలు బిగ్ బాస్ చరిత్రలో ఇంత దరిద్రమైన సీజన్.. దరిద్రమైన కంటెస్టెంట్స్‌లు లేరని బిగ్ బాస్ బహిరంగంగా ఒప్పుకోవడం ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎంత సిగ్గుచేటు.కానీ నిన్న నిలబెట్టి తిట్టినా.. కుక్కతోక వంకర అన్నట్టుగా గీతూ, ఆదిరెడ్డి ప్రవర్తిస్తున్నారు.

నిన్న బిగ్ బాస్ నిలబెట్టి అందర్నీ తిడుతుంటే.. ఆ గీతు.. మాత్రం అసలు తిడుతున్నది నన్ను కాదు..వీళ్ళ కంటే నేను బెటర్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది.అసలు బిగ్ బాస్‌కి ఇంత ఘోరమైన దరిద్రమైన పరిస్థితి వచ్చిందంటే..అది గీతు వల్లే అనడంలో ఎలాంటి సందేహలు అవసరం లేదు.ఎందుకంటే అసలు బిగ్ బాస్ షో పట్ల గానీ..బిగ్ బాస్ రూల్స్ పట్ల గాని గీతుకు కొంచం కూడా గౌరవం కూడా లేదు.బిగ్ బాస్ ఒకటి చెప్తే గీతుఇంకోటి చేస్తుంది. బిగ్ బాస్ ఇంటిలో ఉన్నవాళ్లందరికీ ఒక రూల్ ఐతే.. ఈ మహతల్లికి మాత్రం మరో రూల్ అన్నట్టుగా ప్రవర్తిస్తుంది.మొన్న బాలాదిత్య విషయంలో కూడా అతని ఎమోషన్స్‌తో ఇష్టం వచ్చినట్టు ఆడుకుని బిగ్ బాస్ ఒకటి చెప్తే.. ఆమె ఇంకోటి చేసింది.బిగ్ బాస్ చెప్పిన ఆదేశాలు కానీ.. రూల్స్ గానీ ఏమి ఫోలో అవ్వదు.ఆవిడ తప్పులు చేయడమే కాకుండా తన తోక ఆదిరెడ్డితో కూడా తప్పులు చేయిస్తుంది.

Exit mobile version