Site icon Prime9

Puspha The Rule: పుష్ప2 సినిమా సంగీతంపై స్పదించిన దేవీశ్రీ ప్రసాద్

puspha2 prime9news

puspha2 prime9news

Puspha The Rule : దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప 1 లో చూపే బంగారమయ్యేనా శ్రీవల్లి అంటూ ఆ పాటతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ అందరితో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా అంటూ ఐటెం పాటకు పిచ్చ క్రేజును తీసుకొచ్చారు . ఇప్పుడు ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు . అల్లు అర్జున్ పూజకు రకపోయినా కూడా పుష్ప ది రూల్ పార్ట్ 2 పూజా కార్యక్రమాలు జరిపించారు . ఈ పూజ కార్యక్రమానికి సుకుమార్, బన్నీ, దేవీ శ్రీ ప్రసాద్ పాటలు సిట్టింగ్స్ గురించి ఎప్పుడో మాట్లాడుకున్నారని అనేక వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. దేవీ శ్రీ ప్రసాద్ దీనిపై నోరు విప్పాడు . పుష్ప2 స్క్రిప్ట్ మీద, పాటల ఎలా కంపోజిషన్ చేయలి అనే దాని పై స్పదించాడు .

పుష్ప ది రూల్పా పార్ట్ 2 కోసం సుకుమార్ చాలానే కష్టపడుతున్నాడు . స్క్రిప్ట్ వర్క్ పని కోసం చాలా నెలలు నుంచి పని చేస్తున్నాడు. మొత్తానికి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని రంగంలోకి దిగారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోషల్ మీడియాలో పుష్ప ది రూల్ ఫుల్ ట్రెండ్ అవుతుంది . ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ చెప్పిన పుష్ప ది రూల్ మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .

పుష్ప ది రూల్ మీద దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం పై స్పదించాడు . ఇప్పటికే మూడు పాటలు రెడీ ఇపోయాయని బయటికి చెప్పేశాడు. ఈ సారి సుకుమార్ స్క్రిప్ట్ ఒక వీర లెవెల్ల్లో రెడీ చేశాడని తన మాటల్లో తెలిపారు . ఇప్పుడే పుష్ప ది రూల్ కథ గురించి నేనేమి చెప్పలేనని, దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు . ఐతే ఒకరి మాత్రం చెప్పగలను బన్నీ అభిమానులు ఒక రేంజులో పండగ చేసుకుంటారని దేవి శ్రీ తెలిపాడు .

Exit mobile version