Prime9

Big Boss Telugu 6: బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవీ బ్యూటీ.. జబర్దస్త్ కమెడియన్లు ?

Big Boss Telugu 6: కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌.. సెప్టెంబర్‌ 4న సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్‌గా మొదలు కానుంది. ఈ నేపధ్యంలో కంటెస్టెంట్లు ఎవరనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

తెలుగులో ఐటం సాంగ్ప్ తో పాటు పలు పాత్రల్లో నటంచిన అభినయ శ్రీ ఈసారి హౌస్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఆర్జీవీ బ్యూటీ ఇనయ సుల్తానా అలాగే బాలాదిత్య, యూట్యూబర్‌ ఆదిరెడ్డి, గలాటా గీతూ, నువ్వు నాకు నచ్చావ్‌ ఫేమ్‌ సుదీప, జబర్దస్త్‌ కమెడియన్లు ఫైమా, చలాకీ చంటి, నటుడు శ్రీహాన్‌, సింగర్‌ రేవంత్‌, వాసంతి కృష్ణన్‌, యాంకర్‌ ఆరోహి రావు, తన్మయ్‌, శ్రీసత్య, బుల్లితెర దంపతులు రోహిత్‌-మెరీనా అబ్రహం, కామన్‌ మ్యాన్‌ రాజశేఖర్‌, అర్జున్‌ కల్యాణ్‌, దీపిక పిల్లి కంటెస్టెంట్లుగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరిలో ఫైనల్ లిస్టులో వీరిలో ఎవరు ఉంటారనేది తెలియవలసి ఉంది.

Exit mobile version
Skip to toolbar