Site icon Prime9

Nani Dasara: ‘ధూమ్‌ ధామ్‌’ వీడియో సాంగ్‌.. పాట అదిరిపోయిందిగా!

nani dasara

nani dasara

Nani Dasara: నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. ఇది వరకే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ప్రమోషన్లో భాగంగా.. ‘ధూమ్‌ ధామ్‌’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ లో నాని అదిరిపోయాడు. మాస్ ప్రేక్షకులను ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.

 

నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. ఈ చిత్ర ట్రైలర్ ఇదివరకే విడుదలైంది. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికై ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version