Prime9

OG Movie: పవన్ కల్యాణ్‌ను కలిసిన తమిళ్ స్టార్ అర్జున్ దాస్.. మరో సినిమా చేస్తానని ప్రకటన!

Kollywood Actor Arjun Das Share Photos with Power Star Pawan Kalyan on OGs Shoot: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో తమిళ్ యాక్టర్ అర్జున్ దాస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే, ఇటీవల మూవీ షూటింగ్‌లో భాగంగా పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన ఫోటోలను అర్జున్ దాస్ తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్‌తో మరో సినిమా చేయాలని ఉందని అని పేర్కొన్నాడు.

 

 

 

Hungry Cheetah  - OG Glimpse | Pawan Kalyan | Sujeeth | Thaman S | DVV Danayya

Exit mobile version
Skip to toolbar