Avantika Dasani: ‘ప్రేమ పావురాలు’ సినిమాతో సంచలనం సృష్టించిన అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ గుర్తుంది కదా. ఆమె కుమార్తె అవంతిక దసాని. తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. బెల్లంకొండ గణేష్ పక్కన ‘నేను స్టూడెంట్ సర్’మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా జూన్ 2 న రిలీజ్ అయింది. లండన్ లో బిజినెస్ అండ్ మార్కెటింగ్ డిగ్రీ పూర్తి చేసిన అవంతిక నటనలోకి అడుగుపెట్టింది. జీ 5 ఒరిజనల్ లో ‘మిథ్య’ అనే వెబ్ సిరీస్ తో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది అవంతిక. భాగ్యశ్రీ ని సౌత్ ఇండ్రస్ట్రీ అభిమానించినట్టే.. తనను కూడా ఆదరిస్తారని అవంతిక ఆశపడుతోంది.
Avantika Dasani: టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భాగ్యశ్రీ డాటర్

Avantika Dasani