Poonam Bajwa : “పూనమ్ బజ్వా”.. మొదటి సినిమా అనే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా కూడా ఆమెకు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ప్రేమంటే ఇంతే, పరుగు, నాగార్జున సరసన బాస్ లాంటి సినిమాలు చేసింది. పరుగు మూవీలో కూడా పూనమ్ మంచి పాత్రలో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించలేదనే చెప్పాలి. ప్రస్తుతం కన్నడ, మలయాళం, తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ తన అందచందాలతో మంచిగా ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. ఈ అమ్మడి హాట్ ఫోటోస్ కి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..
Poonam Bajwa : బికినీలో క్లీవేజ్ షో తో సెగలు పుట్టిస్తున్న “పూనమ్ బజ్వా”..

actress poonam bajwa latest photos goes viral