Site icon Prime9

IIT Mumbai: IIT ముంబై కంప్యూటర్స్ లో నిజంగా టాప్ IITనా..?

IIT Mumbai

IIT Mumbai

IIT Mumbai: ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కి ఎందుకంత ప్రత్యేకం.. దేశంలోని మిగిలిన ఐఐటీలతో పోలిస్తే ఐఐటీ ముంబైకి ఎందుకంత ప్రాధాన్యం ఉంటుంది అనేది డాక్టర్ సతీష్ కుమార్ మాటల్లో విని తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ పరంగా ప్లేస్ మెంట్స్ పరంగా మిగిలిన ఐఐటీలతో పోలిస్తే ముంబైకి అంత ప్రాధాన్యం లేదు కేవలం ముంబైకి ఉన్న పేరు కారణంగా ప్రజల్లో నానుడి కారణంగా ముంబైకి పరుగెడుతుంటారు విద్యార్థులు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ పరంగా ఇండియన్ ర్యాంకిగ్ పరంగా ఐఐటీ ముంబైకి పెద్ద ప్రాధాన్యత లేదనే చెప్పవచ్చు అంటున్నారు సతీష్ గారు. మరి ఐఐటీ ముద్రాస్, ఐఐటీ కరగ్ పూర్, ఐఐటీ ముంబై, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్ ల గురించి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

ఈ విషయమే కాకుండా ఇంటర్ తరువాత విద్యార్దులు ఎటువంటి కోర్సులు చదివితే బాగుంటుంది? సీఎస్ఈ, ఈసీఈ కోర్సుల ద్వారా వచ్చే ఉద్యోగాలు ఏంటి.. గేట్,  జేఈఈ మెయిన్స్ ని ఎలా ఛేదించాలి, ఎలాంటి కళాశాలల్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు.. సివిల్స్ కు ప్రణాళికాబద్దంగా ఎలా ప్రిపేరవ్వాలి ఇవే కాక విద్యపరంగా ఎలాంటి ప్రశ్నలు లేదా సూచనలు కావాలన్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ ను 8886629883 సంప్రదించవచ్చు.

Exit mobile version