Site icon Prime9

IT Training: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

europe prime9news

europe prime9news

IT Training: మనలో చాలా మంది  జాబ్స్ లేక ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వారికి ఇది చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ జాబ్ కలను నెరవేర్చుకోండి.

1.యూరోప్ లోని ఒక సంస్థ 30 నుండి 30 మందికి అవకాశం ఇస్తామని తెలిపారు.
2. B.Tech కంప్యూటర్ సైన్స్ / ఏంసిఏ / బీసిఏ పాస్ ఐనా వారు అర్హులు.
3. వీరికి NRI టీడీపీ సెల్  వారు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉచిత శిక్షణ ఇస్తారు.
4.వీరికి 3 నెలలు ఉచితంగా  ట్రైనింగ్ ఇస్తారు. అలాగే  నెలకు ఆ కంపెనీ వారే  రూ. 10000/ స్టైఫండ్ కూడా  ఇస్తారు.
5. ట్రైనింగ్ అనతరం ఎంపిక ఐనా అభ్యర్థులకు ఒక ఏడాది హైదరాబాద్ లో పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు. మార్కెట్ కు అనుగుణంగా మీ అర్హతలను బట్టి కంపెనీ వారు మీకు జీతం ఇస్తారు.
6. తరువాత వారిలో కొంత మందికి యూరోప్ లో పని చేసేందుకు కంపెనీ వారు ఏర్పాట్లు చేయనున్నారని తెలిపారు.

Exit mobile version