Site icon Prime9

IBPS: ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్

IBPS clerk exam prelims results

IBPS clerk exam prelims results

IBPS: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) క్లర్క్ ప్రిలిమ్స్ (సీఆర్‌పీ-XII) పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్. అభ్యర్థుల తమ స్కోర్ కార్డు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ఐబీపీఎస్ సెలక్షన్ కమిటీ వెల్లడించింది. ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను https://ibps.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొనింది.

చాలా మంది నిరుద్యోగులు బ్యాంకింగ్ రంగం వైపు ఆసక్తి చూపుతారు. దానికి కోసం సుదీర్ఘ కృషి చేస్తారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారా ఎప్పుడు మేము దానికి సిద్ధపడి పరీక్ష రాసి ప్రతిభ కనపరుస్తామాని ఎంతగానో ఎదురుచూస్తారు కాగా ఇటీవల కాలంలో ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించారు.  కాగా సెప్టెంబరు 3, 4 తేదీల్లో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్ 8న జరుగనున్నట్టు ఐబీపీఎస్‌ వెల్లడించింది. ఈ రెండు పరీక్షల్లో ప్రతిభ చాటిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి ధ్రువపత్రాల పరిశీలన జరుపుతారు. వీటి ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగం కేటాయిస్తారు.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్

Exit mobile version