Site icon Prime9

Stock Market : లాభాల బాటా పట్టనున్న కంపెనీల షేర్లు వివరాలు ఇవే

Stock Markets

Stock Markets

Stock Market : షేర్ మార్కెట్‌ ఎప్పుడు పడిపోతుందో ? ఎప్పుడు లాభాలు వస్తాయో ఎవరు సరిగా అంచనా వేయలేరు.షేర్ మార్కెట్ ఎగుడుదిగుడు పరిస్థితి ఉంటుంది. ఇన్వెస్టర్లకు మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే కొంచం ఆలోచించాలిసిన సమయం వచ్చింది. అలాగే కొన్ని కంపెనీల షేర్లు రిటర్న్స్ కూడా ఇస్తున్నాయి. ఆ వివరాలు కింద చదివి తెలుసుకుందాం..

షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కల్పతరు పవర్ , లిబర్టీ షూస్ వంటి కంపెనీలు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు మార్కెట్‌ను బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడున్న టాప్ ట్రెండింగ్ గురించి తెలుసుకుందాం.భారీ నుంచి అతి భారీ లాభాలిస్తున్నాయి. ఈ షేర్లలో పెట్టుబడి పెడితే 2-3 వారాల్లోనే మంచి రిటర్న్స్ వస్తున్నాయి.

కల్పతరు పవర్ కంపెనీ షేర్ 397 రూపాయలు స్టాప్‌లాస్‌తో పాటు 554 రూపాయలు కొనుగోలు చేయవచ్చు.నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే 2-3 వారాల్లో ఇందులో 24 శాతం రిటర్న్స్ వస్తాయి.అంటే ఈ షేర్ దీపావళి రోజుకు మంచి లాభాలు తెచ్చిపెట్టవచ్చు.

లిబర్టీ ఫుడ్స్ కంపెనీ షేర్ రెండవ స్థానంలో ఉంది.ఈ షేర్‌ను 105 రూపాయల స్టాప్‌లాస్‌తో పాటు 150 రూపాయలను కొనుగోలు చేయవచ్చు.నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే 2-3 వారాల్లో 22 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చు

Exit mobile version