Site icon Prime9

Refrigerator Offers: వర్ల్పూల్ ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌ ధర ఎంతంటే ?

whirfool prime9news

whirfool prime9news

Refrigerator Offers: బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆన్‌లైన్‌లో మనకు కావలిసిన వస్తువులన్ని అదిరిపోయే ఆఫర్లతో మన ముందుకు వచ్చేశాయి.అటు అమెజాన్, ఇటు ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఎన్నో రకాల ప్రొడక్టులపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ల దగ్గర నుంచి వాషింగ్ మెషీన్ల వరకు అన్ని ఇక్కడ లభిస్తున్నాయి.మీరు కూడా ఆన్‌లైన్ లో షాపింగ్ చేయాలనుకుంటే మీకోసం చాలా ఆఫర్లు ఉన్నాయి.మీరు మీ ఇంట్లోకి మంచి ఫ్రిజ్ కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో వర్ల్పూల్ ఫ్రిజ్‌ ను ప్లాన్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో విర్ల్‌పూల్ ఫ్రిజ్‌పై డిస్కౌంట్ ఉంది.240 లీటర్స్ ఫ్రోస్ట్ ఫ్రీ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌పై మీకు సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.కొత్త ఫ్రిజ్ కొనాలని ప్లాన్ చేసే వారికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఈ ఫ్రిజ్ అసలు ధర రూ.35,150గా ఉంది.ఐతే దీన్ని బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పెట్టగా.. అక్కడ రూ. 25,490 కు కొనుగోలు చేయవచ్చు. అంటే మీకు అక్షరాల 27 శాతం వరకు తగ్గి ఉంటుంది. కేవలం ఈ డిస్కౌంట్ ఆఫర్ కాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుకుందాం.

అలాగే ఈ ఫ్రిజ్‌పై ఇతర ఆఫర్లు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.మీరు ఆన్లైన్ లో కొనుగోలు చేసే ప్రాడక్ట్ రూ. 4 వేలకు పైగా ఉంటే ప్రతి ఆర్డర్ కు రూ.1000 వరకు తగ్గుతుంది.ఇంకా axis బ్యాంక్,icic బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు అంటే రూ. 1500 వరకు డిస్కౌంట్ వస్తుంది.

Exit mobile version