Gold prices in India: తగ్గిందిలే అనుకున్న బంగారం ధర మళ్లీ ఓ రేంజ్ లో పరుగులు పెట్టింది. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇటీవల కాస్త నెమ్మదించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఒక్కసారిగా ధరలు దూసుకొచ్చాయి. ఏప్రిల్ 12 న నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 500 మేర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపౌ రూ. 550 పెరిగింది. అదే విధంగా వెండి ధర కూడా ఈరోజు బాగా పెరిగింది. కిలో వెండి ధరపై రూ. 750 పెరిగి రూ. 77, 350 కు చేరుకుంది. దేశంలోని ముఖ్యమైన సిటీల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం రేట్స్ ఇలా..(10 గ్రాముల్లో)(Gold prices in India)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,200 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,310 లు
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,310
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56, 200, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,310
22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ. 56,350, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,460
22 క్యారెట్ల బంగారం ధర ముంబైలో రూ. 56, 200, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,310
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 61,960
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,200,24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,360
వెండి ధరలిలా..(కేజీల్లో)
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 81 వేల 400
విజయవాడలో కిలో వెండి ధర రూ. 81 వేల 400
వైజాగ్ లో కిలో వెండి ధర రూ. 81,400
కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 77,350
కిలో వెండి ధర ముంబైలో రూ. 77,350
కిలో వెండి ధర కోల్‌కతాలో రూ. 77,350
చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,400
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 81,400