డేరింగ్ అండ్ డ్యాషింగ్ పూరి జగన్నాథ్ నేటితో ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు
2000 వ సంవత్సరంలో బద్రీ సినిమాతో పూరి కెరీర్ ను ప్రారంభించాడు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఆయన 25 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. అందులో టాప్ 10 మూవీస్ అంటే ఇవే