Site icon Prime9

Viral Video: ఒక్క గేదె .. నాలుగు సింహాలు !ఈ వీడియోను చూస్తే మీకొచ్చే కిక్కే వేరబ్బా !

lions prime9news

lions prime9news

Viral Video: సాధారణంగా సింహాలు ఇతర జంతువుల్ని వేటాడి మరి చంపి తింటాయి.నిజానికి గేదెల మాంసం అంటే సింహాలకి చాలా ఇష్టం. అందుకే వేటాడి మరీ తినేస్తూ ఉంటాయి. పైగా గేదె మాంసం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది.ఒక్క సారి గేదెని తిన్నాక మరో ఐదు రోజుల వరకూ సింహాలు వేటాడక్కర్లేదు . కానీ సింహాలకు గేదెని చంపడం అంత సులభమేమీ కాదు.ఐతే సింహం చేతిలో చిక్కి బయటపడటం అంత ఈజీ కూడా కాదండి. కానీ ఒక గేదె మాత్రం ఎంతో అదృష్టం చేసుకుందని చెప్పొచ్చు.గుంపుగా వచ్చిన సింహాలు గేదె మీద దాడి చేయడంతో ఇక ఆ గేదె పని ఐపోయిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామం తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం.

గేదెని ఎటాక్ చేసిన సింహాలు
ఈ వీడియోని మీరు చూస్తే…గుంపుగా గడ్డి తింటున్న గేదెల్లోంచీ ఒక గేదెను వేరు చేసిన సింహాలు.. దాని పై ఐదు సింహాలు దాడి చేశాయి. ఒక సింహం దాడి చేస్తేనే తప్పించుకోవడం కష్టం.అలాంటిది 5 సింహాలు ఒకేసారి దాడి చేస్తే.. తప్పించుకోవడం ఆ మూగ జీవి వల్ల అవుతుందా? అసలు అది సాధ్యమవుతుందా? ఇక్కడా కూడా అదే జరిగింది. సింహాలు గేదెను నేలపై పడేసి..రౌండప్ చేసాయి. కొరికి తినేందుకు రెడీ అయ్యాయి. కానీ సరిగ్గా అప్పుడే మనం ఊహించలేని ట్విస్ట్… ఈ స్క్రిప్ట్‌ని పూర్తిగా మార్చేసింది.అసలు అక్కడ ఏం జరిగిందా అని చెప్పుకునే కంటే.. వీడియో చూస్తే మీకు వచ్చే కిక్కే వేరబ్బా.

Exit mobile version