Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు. మొయినాబాద్ ఘటనలో ముగ్గురి పై కేసులు. మొయినాబాద్ కేసులో బయటకు వచ్చిన FIR కాపీ. నలుగురు ఎమ్మెల్యేలను లంచంతో ప్రలోభ పెట్టారంటూ కేసు నమోదు. బీజేపీలో చేరాలంటూ రూ.100 కోట్ల డీలింగ్ జరిగిందంటున్న టీఆర్ఎస్.
Telangana: తెలంగాణ రాజకీయంలో ఊహించని ట్విస్టులు

telangana prime9news