Rayapati Aruna: వైసీపీ నేతలపై భగ్గుమన్న జనసేన వీరమహిళలు. వైసీపీ మంత్రుల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.ప్రజలు వైసీపీకి గుడ్ బై చెప్పే రోజులు దగ్గర పడ్డాయ్. వైసీపీ నేతలు ఇస్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని రాయపాటి అరుణ ఆగ్రహంగా ఉన్నారు.
Rayapati Aruna : వైసీపీ నేతలపై రాయపాటి అరుణ ఆగ్రహం

rayapati aruna prime9news