Rayapati Aruna : వైసీపీ నేతలపై రాయపాటి అరుణ ఆగ్రహం prasanna yadla 2 years ago rayapati aruna prime9news Rayapati Aruna: వైసీపీ నేతలపై భగ్గుమన్న జనసేన వీరమహిళలు. వైసీపీ మంత్రుల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.ప్రజలు వైసీపీకి గుడ్ బై చెప్పే రోజులు దగ్గర పడ్డాయ్. వైసీపీ నేతలు ఇస్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని రాయపాటి అరుణ ఆగ్రహంగా ఉన్నారు.