Site icon Prime9

KTR: కాంట్రాక్టర్ బలుపు వల్లే మునుగోడులో బైపోల్.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

minister ktr hot comments on munugode bypoll

minister ktr hot comments on munugode bypoll

మునుగోడులో ఒక కాంట్రాక్టర్ బలుపు వల్లే ఈ ఉపఎన్నికలు | KTR In Munugode By Elections | Prime9 News

మునుగోడు ఉపఎన్నికలు నేపథ్యంలో కారు కమలం పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందంటూ పోస్టర్లు వెలిశాయి. కాగా తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఆ 18వేల కోట్లేదో మునుగోడు అభివృద్ధికి ఇస్తే మేం ఎన్నిక బరిలో నుంచి తప్పుకుంటామంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అసలు ఈ ఉపఎన్నికలు రావడానికి ఒక కాంట్రాక్టర్ బలుపే కారణం అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు.

Exit mobile version