Munugode Bypoll: మంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం అనంతరం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని దానికి నిదర్శనమే మునుగోడు ఉప ఎన్నిక ఫలితమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మునుగోడు ఫలితంతో తెలంగాణ ప్రజల ఆత్మబావుట ఎగురవేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Minister KTR: మునుగోడు ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు

KTR Thanks To Munugode Public