Site icon Prime9

Millets Cultivation: చిరుధాన్యాల సాగుకు లాభసాటి విత్తనాలేంటో తెలుసా

millets cultivation

millets cultivation

చిరుధాన్యాల సాగుకు ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి..? | Raithu Bandu | Prime9 Agriculture

Millets Cultivation: చిరుధాన్యాలకు పునర్వైభవం వస్తోంది. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం, పండిచడం లాంటివి చేస్తున్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్యం మెండు కాబట్టి యావత్ ప్రజలు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. దానితో రైతులు సైతం వీటి సాగుకు ఆసక్తి కనపరుస్తున్నారు. మరి చిరుధాన్యాల సాగుకు ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలనే విషయాలను ఈ వీడియో ద్వారా చూసేద్దాం.

Exit mobile version