IIFT Campus: తొలి ఐఐఎఫ్టీ క్యాంపస్ ప్రారంభించిన నిర్మలా సీతారామన్
prasanna yadla
IIFT Campus : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రారంభించిన నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్. సౌత్ ఇండియాలో తొలి ఐఐఎఫ్టీ క్యాంపస్ కాకినాడలో ఏర్పాటు. కాకినాడలో మంత్రులు పర్యటించారు.