Heavy Rains : చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు. రానున్న 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు. భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటలు. మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ లో ఇలాగే కొనసాగితే రైతులు చాలా నష్టపోతారు. ఇప్పటికే రైతులు పంట నష్ట పోయిందని ఆందోళన చెందుతున్నారు.
Heavy Rains : భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటలు

former prime9news