Corn Cultivation ఉద్యానవన పంటలతో రైతులు లాభాలు పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో చామంతి సాగుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో చామంతి సాగు అధికంగా ఉంటుంది. అలాగే మొక్కజొన్నతో అధిక లాభాలు ఉంటున్నాయని రైతులు తెలుపుతున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
Corn Cultivation: మొక్కజొన్నతో లెక్కలేనన్ని లాభాలు

corn cultivation