CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఏంకె స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోయంబత్తూరు పేలుళ్లు NIA కు అప్పగింత. ఈ నెల 23 మారుతి కారులో గ్యాస్ సిలిండర్ పేలి ముబిన్ మృతి. ఈ కేసుకు సంబందించి పలువురు అరెస్ట్ అయ్యారు.
CM Stalin: సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఏంకె స్టాలిన్

stalin prime9news