Chaturmukha Brahma Temple: పురణాల ప్రకారం బ్రహ్మదేవుడికి ఉన్న శాపం కారణంగా బ్రహ్మకు పూజ చేయడం దోషం ఆ కారణంగా బ్రహ్మకు దేవాలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా అరుదు. అయితే ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలులో మాత్రం చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం ఉంది. మరి ఇంతటి అరుదైన దేవాలయం విశేషాలేంటో చూసేద్దాం.
Chaturmukha Brahma Temple: అరుదైన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం

Chaturmukha Brahma Temple