Site icon Prime9

BRS MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం కేసీఆర్

BRS MLC Candidates

BRS MLC Candidates

ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన బిఆర్ఎస్ పార్టీ అధినేత | KCR Finalised MLC candidates

BRS MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకటర్రామిరెడ్డిలను పార్టీ నుంచి ప్రతిపాధించారు. ఈ నెల 9న వీరు  నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Exit mobile version