Site icon Prime9

Banana Farming: బేజారు లేకుండా బెల్ట్ సిస్టంతో అరటి సాగు

Banana farming

Banana farming

అరటి చెట్లకు బెల్ట్ సిస్టం ఏర్పాటు చేసిన రైతులు | Banana Farming | Raithu Bandhu |Prime9 Agriculture

Banana Farming: అనంతపురం జిల్లా రైతులు వినూత్న ఆలోచనా పద్ధతులతో అరటి సాగు చేస్తున్నారు. జిల్లాలో వీచే ఈదురు గాలుల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు అరటి చెట్లకు బెల్ట్ సిస్టం ఏర్పాటు చేసి అరటిని పండిస్తున్నారు. మరి ఈ పద్దతి అవలంభించడానికి కారణాలేంటి దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూసేద్దాం

Exit mobile version