AP : బీ ఆర్ అంబేద్కర్ కోన సీమ జిల్లా అమలాపురంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుతం ఏపీలో వైరల్ గా మారిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు. అమలాపురంలో వెలసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు. పార్టీ ప్రకటించిన రెండు రోజుల్లోనే ఏపీలో వెలిసిన ఫ్లెక్సీలు. అమలాపురం పార్లమెంట్ అభ్యర్ధి రేపు అమ్మాజిరావు పేరుతో ఫ్లెక్సీలు.
AP: ఏపీలో వైరల్ గా మారిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు

AP Prime9news