Site icon Prime9

Viral Video: ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవ్వడం కాయం!

chirutha prime9news

chirutha prime9news

Viral Video : సింహం, పులి, చిరుత, చీతా వంటి జంతువులు చూడగానే భయంకరంగా ఉంటాయి. నిజానికి వాటి దగ్గరకు వెళ్లాలన్న చాలా భయంగా ఉంటుంది. భయంకరమైన జంతువులలో చీతా ఒకటి. ఒకవేళ అది మన పక్కన ఉంటే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఇటువంటి భయంకరమైన జంతువులను ఊహించుకోవాలన్న చాలా కష్టంగా ఉంటుంది. సన్నగా ఉండే చీతాలు వేటాడి చంపడంలో దిట్టలు. ఐతే ఈ చీతాల్లో సాఫ్ట్ సైడ్ కూడా ఉంది. ఏంటి ఇలా చెబుతున్నానా అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

ఒక అమ్మాయి చీతా పక్కనే ఉండి,ఆ మె చీతాకు ముద్దులు పెడుతూ మురిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన చాలా మంది యూజర్లు ఆమె చేసిన పనిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి ఇంత భయంకరమైన జంతువుకి ఈమె అలవోకగా ముద్దులిచ్చి ప్రేమగా చూసుకుంటోంది అని. ఆ చీతా కూడా తన పై దాడి చెయ్యకుండా మంచిగా ఎంజాయ్ చేస్తుంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు ఒక లక్ష ఎనభై మూడు వేల వ్యూస్ కు పైగా వచ్చాయి. చీతా ప్రేమ అంటూ సింపుల్‌గా ఒక క్యాప్షన్ పెట్టింది. ‘ఓ మై గాడ్ ఇదే నిజమేనా చీతాతో ముద్దా?’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరో యూజర్ “రెండు చీతాలు ఒకే ఫ్రేమ్‌లో భలే ఉన్నాయి. “బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ఎవర్” అని మరొకరు కామెంట్ చేశారు.

Exit mobile version