Veera Simha Reddy Unstoppable 2 Promo: ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా (aha) ప్రేక్షకుల్లోకి మరింత దూసుకెళ్తుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ వరుస ఎపిసోడ్ లతో ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తుంది. ఈ టాక్ షోకు ఈ మధ్యన విపరీతమైన క్రేజ్ వస్తుంది.
రచ్చ చేసిన బాలయ్య
ఇక సంక్రాంతికి విడుదలైన ప్రోమో సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంది. ఈ టాక్ షోలో తర్వాతి ఎపిసోడ్ కు ఎవరు వస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సంక్రాంతి పండగ మరింత ఉత్సహంగా ఉండేలా ఓటిటి సంస్థ ప్లాన్ చేసింది. ఈ నెల 13 న ప్రసారం కానున్న ఎపిసోడ్ కు బాలయ్య తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ టీమ్(Veera Simha Reddy Unstoppable 2 Promo) అతిథులుగా రానున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ రిలీజ్ చేసింది.
ఈ ప్రోమోలో (aha) బాలయ్య చేసిన సందడి చూసి.. ఆయన అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సందడిగా సాగిన ఈ ప్రోమోలో బాలయ్య చాలా సందడి చేశారు. చిత్ర దర్శకుడు బాబీ, నటి వరలక్ష్మీ, హనీ రోజ్ తో పాటు చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. కాగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గోపిచంద్ భావోద్వేగం
ఈ ప్రోమోలో సినిమా ముచ్చట్లను బాలయ్య సరదాగా పంచుకున్నారు. ఈ సంక్రాంతి బరిలో బాలకృష్ణ భారీ హిట్ కొడతాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన గోపిచంద్ మలినేని భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ షోలో బాలకృష్ణ పంచెకట్టులో రావడం.. సంక్రాంతి పండగ ప్రాధాన్యతను తెలిసేలా చేస్తుంది.
ఇవి కూడా చదవండి
Ram Charan: రామ్‌చరణ్ మెగా రివీల్: నెక్ట్స్ మార్వెల్ హీరో.. ఐరన్ మ్యాన్ vs కెప్టెన్ అమెరికా.. నేను నటించే సూపర్ హీరో క్యారెక్టర్ ఏంటంటే..
Ram Charan: రామ్‌చరణ్ గోల్డెన్ గ్లోబ్ ఇంటర్వ్యూ: ఏం యాక్సెంట్‌రా బాబూ.. మెగా పవర్‌స్టార్ అదరగొట్టేశాడు..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/