Site icon Prime9

Chalo Kondagattu : పవనుడి రాకతో దద్దరిల్లిన కొండగట్టు.. పవన్ కళ్యాణ్ ఫోటోస్ వైరల్

Chalo Kondagattu : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

తాజాగా పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితులు వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వారాహి వాహనానికి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి.. తోరణాలతో అలంకరించారు.

అనంతరం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలను పూర్తి చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం పవన్ కొండగట్టు పర్యటన మాత్రం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారుతుంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version