Site icon Prime9

Gold And Silver Price: నేడు (4 మే 2023) బంగారం ధరలు ఇలా

Today Gold And Silver Price in india on november 1 2023

Today Gold And Silver Price in india on november 1 2023

 Gold And Silver Price: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతుంటుంది. మరి ఈ రోజు అంటే మే 4 గురువారం దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశంలో తులం బంగారంపై రూ.800 నుంచి రూ.880 వరకు పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,240 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,790 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690 ఉంది.

వెండి ధరలు
అలాగే కిలో వెండిపై రూ.700 వరకు పెరిగింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.81,800 ఉండగా, ముంబైలో రూ.76,800, ఢిల్లీలో రూ.76,800 హైదరాబాద్‌లో రూ.81,800, విజయవాడలో రూ.81,800, బెంగళూరులో రూ.81,800గా ఉంది.

Exit mobile version