Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆగస్టు 27 వ తేదీ ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. అదే విధంగా కిలో వెండి ధర రూ. 76,400 లుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,600 లుగా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.54,800, 24 క్యారెట్లు రూ.59,780
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450.
కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 లుగా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450లుగా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,900
ముంబైలో రూ.76,400 లుగా ఉంది.
చెన్నైలో రూ.80,000
బెంగళూరులో వెండి ధర రూ.75,500
కేరళలో రూ.80,000
కోల్‌కతాలో రూ.76,900
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.80,000
విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.80,000 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.