Site icon Prime9

Today Gold And Silver Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?

Today Gold And Silver Price in india on november 11 2023

Today Gold And Silver Price in india on november 11 2023

Today Gold And Silver Price: బంగారానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా.. బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటుంన్నాయి. ఇక తాజాగా నేడు ( జూలై 20, 2023 ) బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. బంగారం ధర రూ.550 మేర పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.55,600 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,650 ఉంది. కిలో వెండి ధర రూ.400 మేర పెరిగి రూ.78400కు చేరింది.

బంగారం ధరలు(Today Gold And Silver Price)..

ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,750 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,800గా కొనసాగుతుంది. ముంబైలో 22 క్యారెట్లు గోల్డ్ ధర రూ. 55,600, 24 క్యారెట్లు బంగారం ధర 60,650, చెన్నైలో 22 క్యారెట్లు తులం పసిడి ధర రూ.55,900, 24 క్యారెట్లు గోల్డ్ ధర రూ. 60,980గా కొనసాగుతుంది. ఇక అలాగే బెంగళూరులో 22 క్యారెట్లు బంగారం రూ.55,600 కాగా 24క్యారెట్లు పసిడి రూ.60,650గా ఉంది. ఇంక తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22క్యారెట్ల పది గ్రాముల ధర రూ.55,600, 24 క్యారెట్ల ధర 60,650 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,400 గా ఉంది. ముంబైలో రూ.78,400, చెన్నైలో రూ.82,000, బెంగళూరులో రూ.77,850గా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.82,000 లుగా కొనసాగుతోంది.

Exit mobile version