Prime9

Maganti Gopinath  : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు తీవ్ర అస్వస్థత

Maganti Gopinath : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికాగా, వెంటనే కుటుంబ స‌భ్యులు గ‌చ్చిబౌలి ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు, ప‌లువురు నాయ‌కులు ఏఐజీ ఆస్ప‌త్రికి వెళ్లారు. మాగంటి గోపీనాథ్ గుండె స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కాసేపట్లో డాక్టర్లు ఎమ్మెల్యే హెల్త్ బులెట్ విడుదల చేయనున్నారు.

Exit mobile version
Skip to toolbar