Site icon Prime9

Flipkart Black Friday Sale: ఊరమాస్ డీల్స్.. ఈ మూడు ఫోన్లు చాలా చీప్‌గా కొనండి.. మరో రెండు రోజులే ఛాన్స్..!

Flipkart Black Friday Sale

Flipkart Black Friday Sale

Flipkart Black Friday Sale: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడ్ సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్ నవంబర్ 28 వరకు కొనసాగుతుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా మీరు రూ. 10,000 బడ్జెట్‌లో సరికొత్త 5G ఫోన్లను దక్కించుకోవచ్చు. అలానే టాప్ సెల్లింగ్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్‌లు ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సేల్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ 3 మొబైల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

REDMI 13c 5G 
ఈ కొత్త REDMI 13c 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్  బ్లాక్ ఫ్రైడే సేల్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ 5G ఫోన్ 39 శాతం తగ్గింపుతో అమ్మకానికి ఉంది. ఇప్పుడు కేవలం రూ.9,743కే అందుబాటులో ఉంది. ఇది లాంచ్ అయినప్పుడు దాని ధర రూ. 15,999. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIతో మీరు స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 750 వరకు ఆదా చేసుకోవచ్చు.  దీని ధర మరింత తగ్గుతుంది.

POCO M6 5G
ఈ జాబితాలో రెండవది Poco కంపెనీ నుండి వచ్చిన ఈ తాజా POCO M6 5G ఫోన్. ఇది ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఫోన్‌పై 4000 తగ్గింపు తర్వాత దానిని రూ. 9,999కి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 13,999 ధరతో ప్రారంభించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ స్మార్ట్‌ఫోన్‌లపై 5 శాతం అదనపు తగ్గింపుతో కూడా అందుబాటులో ఉంది.

SAMSUNG Galaxy A14 5G
ఈ జాబితాలోని చివరి ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ A14 5జీ. దాని గురించి మాట్లాడితే ఇది ప్రస్తుతం రూ. 10 వేల బడ్జెట్‌లో ఉత్తమ ఎంపికగా ఉంటుంది.ఈ ఫోన్‌ను రూ. 15,499కి లాంచ్ చేశారు.  కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ.9,999కే పొందవచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్‌పై బ్యాంక్ , ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version