Site icon Prime9

Amazing Price Cut: అమేజింగ్ ఆఫర్.. ఐక్యూ 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. డీల్ అదిరిపోయింది..!

iQOO Z9s 5G

iQOO Z9s 5G

Amazing Price Cut: వివో కంపెనీ సబ్ బ్రాండ్ iQOO నుండి కొన్ని ఫోన్ మోడల్‌లు అత్యంత ప్రశంసలు పొందాయి.  కొన్ని బడ్జెట్-ధర 5G మోడల్‌లు కూడా ప్రజాదరణ పొందాయి. వాటిలో ఐక్యూ కంపెనీకి చెందిన iQOO Z9s 5G ఫోన్ దాని స్టైలిష్ లుక్,  బాంబ్స్టిక్ ఫీచర్ల ద్వారా కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ మొబైల్ ధరలను ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ భారీగా తగ్గించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iQOO Z9s 5G స్మార్ట్‌ఫోన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 20 శాతం ప్రత్యక్ష తగ్గింపుతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్  12GB RAM + 256GB వేరియంట్ ధర రూ.23,999. ఆఫర్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అలాగే కస్టమర్లు మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు.

అలానే ఈ ఐఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో మెడిటెక్ డెమెన్సన్ 7300 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. iQOO Z9s 5G ఫోన్‌ను అమెజాన్‌లో ఆకర్షణీయమైన ఆఫర్‌లో కొనుగోలు చేయవచ్చు.

iQOO Z9s 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. దీనితో పాటు MediaTek Dimension 7300 చిప్‌సెట్ ప్రాసెసర్ కూడా అందించారు. దీనికి అదనంగా Android 14 OS సపోర్ట్  ఉంది. మొబైల్‌లో 8 GB RAM + 128 GB, 8 GB + 256 GB , 12 GB + 256 GB వేరియంట్ ఎంపికలు ఉన్నాయి.

ఇది కాకుండా ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందింది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ముందు భాగంలో అందించారు. ఈ ఫోన్ పవర్ చేయడానికి 5,500 mAh బ్యాటరీ ఉంది.  44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఇప్పుడు అమెజాన్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్, 8GB + 256GB వేరియంట్, 12GB + 256GB వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఫోన్‌ను టైటానియం మ్యాట్, ఒనిక్స్ గ్రీన్ కలర్‌లో ఆర్టర్ చేయచ్చు. ఈ ఫోన్ Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Exit mobile version