Site icon Prime9

Cheapest Mobiles: అదిరిపోయే బడ్జెట్ ఫోన్లు.. చక్కని ఫీచర్లతో మతిపోగొట్టేస్తాయ్.. ధర ఎంతో తెలుసా..?

Cheapest Mobiles

Cheapest Mobiles

Cheapest Mobiles: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ నవంబర్ 7 వరకు లైవ్ అవుతుంది. సేల్‌లో వివిధ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీకు ఇష్టమైన ఫోన్‌ను తక్కువ ధరకే ఆర్డర్ చేయచ్చు. అలానే మీ బడ్జెట్ రూ.12 వేల లోపు ఉంటే అటువంటి స్మార్ట్‌ఫోన్లు బోలేడు ఉన్నాయి. మరొక గొప్ప విషయం ఏమిటంటే.. 12జీబీ ర్యామ్, 108 మెగాపిక్సెల్‌తో ఉన్న 5జీ ఫోన్ కేవలం రూ.999కే సేల్‌లో లభిస్తుంది.

Infinix Hot 50 5G
సేల్‌లో ఆఫర్‌ల తర్వాత 8జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.8,699 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంటుంది. ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే 48 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,  డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది.

Infinix Note 40X 5G
ఫోన్  12జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.9,999 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంటుంది. ఫోన్ 6.78అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో 108 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

Motorola G45 5G
ఫోన్  8జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.10,999 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంటుంది. ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉన్నాయి.

POCO M6 Plus 5G
ఫోన్ 6జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.11,249 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంటుంది. ఫోన్‌లో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే 108 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉన్నాయి.

Vivo T3x 5G
ఫోన్  4జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.11,749 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంటుంది. ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది.

Exit mobile version