Site icon Prime9

Realme GT 5G Discount Offer: డిస్కౌంట్ల జాతరే.. రూ.41 వేల రూ.703కే కొనండి.. దీనికి మించింది లేదు..!

Realme GT 5G Discount Offer

Realme GT 5G Discount Offer

Realme GT 5G Discount Offer:  ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ లైవ్ అవుతుంది. అయితే ఈ రోజు సేల్ చివరి రోజు. సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు వరకు అనేక గ్యాడ్జెట్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అలానే ఈ సేల్‌లో మీరు కొత్త ఫోన్‌పై వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. కొన్ని పరికరాలు సగం ధరకే అమ్మకానికి ఉన్నాయి. మీరు గేమర్ అయితే  Realme GT 5G గేమింగ్ ఫోన్‌ను రూ.20 వేల లోపు కొనుగోలు చేయచ్చు. ఇప్పుడు దీనిపై 51 శాతం ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకొంటే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Realme GT 5G Offer
Realme GT 5G ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 19,980కి అందుబాటులో ఉంది.  అయితే ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 40,999. మీరు ఫోన్‌పై 51 శాతం వరకు డైరెక్ట్ డిస్కౌంట్ పొందచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు 5 శాతం వరకు అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌ను పొందచ్చు. ఇది ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది. అంతే కాదు EMI ఆప్షన్‌తో ప్రతి నెలా రూ.703 చెల్లించి ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు.

Realme GT 5G Specifications
రియల్‌మి ఈ GT 5G ఫోన్‌లోమీరు 8 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతారు. ఫోన్ 6.43 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా గురించి మాట్లాడితే ఫోన్‌లో 64MP + 8MP + 2MP వెనుక కెమెరా ఉంది. ఫోన్ ముందు భాగంలో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. పవర్ కోసం 4500 mAh బ్యాటరీ ఉంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది.

Realme GT 7 Pro 
మరోవైపు కంపెనీ భారతదేశంలో Realme GT 7 Proనినవంబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనుంది. ఈ నెల ప్రారంభంలో ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. భారతీయ వేరియంట్ దాని చైనీస్ వెర్షన్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇంతకుముందు భారతదేశానికి వచ్చే వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంటుందని లీక్స్ వచ్చాయి.  దాని డిజైన్ చైనీస్ వెర్షన్‌ను పోలి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది.

Exit mobile version