Site icon Prime9

Amazon Offers: ఆఫర్ల రచ్చ మామ.. ఈ మూడు ఫోన్లపై డిస్కౌంట్ల జాతర.. ధర చూస్తే మెంటలెక్కిద్ది!

Amazon Offers

Amazon Offers

Amazon Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌ వరుసగా సేల్‌ను ప్రకిటిస్తూ వస్తుంది. దాదాపు నెల రోజుల నుంచి దీపావళి సేల్ పేరుతో అనేక ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్ ఈ నెల 29న ముగించాల్సి ఉండగా, దీపావళి కానుకగా మరోసారి తేదిని పొడిగించింది. ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్లు చాలా చౌకగా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. కొత్త కొనాలనుకొనే వారికి ఇది సువర్ణవకాశం. ఈ నేపథ్యంలో ఏ మొబైల్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord CE4 Lite 5G
ఈ ఆఫర్ల జాబితాలో మొదటి స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE4 Lite 5G. ఇది ప్రస్తుతం చాలా చౌక ధరలో అందుబాటులో ఉంది. కూపన్లు, బ్యాంక్ ఆఫర్‌లతో కేవలం రూ. 16,999తో ఇప్పుడు ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డివైజ్ ఎలాంటి ఆఫర్ లేకుండా రూ.19,998కి సేల్‌లో ఉంది. ఫోన్ 6.67 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో 50MP Sony LYT-600 ప్రైమరీ కెమెరా ఉంది.  5,500 mAh పెద్ద బ్యాటరీ ఉంది.

Realme NARZO 70 Turbo 5G
ఈ స్మార్ట్‌ఫోన్ కూడా దీపావళి సేల్‌లో చాలా చౌక ధరకు కూడా అందుబాటులో ఉంది. ఎలాంటి ఆఫర్ లేకుండా  రూ.16,998తో ఈ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్లతో దీని ధర రూ.14,999 అవుతుంది. ఫోన్‌లో 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇది  డైమెన్సిటీ 7300 5G చిప్‌సెట్‌‌లో రన్ అవుతుంది.

Redmi 13C 5G
అమెజాన్ దీపావళి సేల్‌లో చాలా చౌక ధరకు కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎలాంటి ఆఫర్ లేకుండా కేవలం రూ.8,749కే ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మీరు మరింత తక్కువ ధరలో ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫోన్  4GB వర్చువల్‌తో సహా 8GB RAMని కలిగి ఉంది. ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌తో 6.74 HD+ 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా గురించి చెప్పాలంటే ఫోన్‌లో 50MP AI డ్యూయల్ కెమెరా ఉంది. ఇది మాత్రమే కాదు ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Exit mobile version