Site icon Prime9

IPL 2025 26th Match: టాస్ గెలిచిన లక్నో.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్

IPL 2025

IPL 2025

Lucknow Super Giants Vs Gujarat Titans in IPL 26th Match:  2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో భాగంగా లక్నో, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని అటల్ బీహార్ వాజ్‌పేయి మైదానంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన లక్నో మొదటి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్‌ చేయనుంది.

 

గుజరాత్ : సాయి సుదర్శన్, శుభమన్ గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

 

లక్నో : ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ ఉన్నారు.

Exit mobile version
Skip to toolbar