Site icon Prime9

IPL 2025 : టాస్ గెలిచిన హైదరాబాద్.. బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్

IPL 2025

IPL 2025

IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో విశాఖ స్టేడియం వేదికగా ఢిల్లీ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

హైదరాబాద్ జట్టు : హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్ కుమార్, క్లాసెన్, అనికేత్, అభినవ్, పాట్ కమిన్స్, జీషన్, హర్షల్, షమి ఉన్నారు.

ఢిల్లీ జట్టు : డూప్లెసిస్, జేక్ ఫ్రెజర్, పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, విప్రజ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్, ముకేశ్ ఉన్నారు.

Exit mobile version
Skip to toolbar