Site icon Prime9

ENG vs PAK: టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ గెలుపు

ENG vs PAK t20 world cup final match

ENG vs PAK t20 world cup final match

ENG vs PAK: మెబ్ బోర్న్ మైదానం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ జట్టు ట్రోఫీని గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ జట్టు తమ ఖాతాలో రెండు పొట్టి ప్రపంచకప్ లను వేసుకుంది.

Exit mobile version