Site icon Prime9

Samyuktha: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంయుక్త మీనన్ ఫొటోలు

Samyuktha: విరూపాక్ష ట్రైలర్ లాంట్ ఈవెంట్లో బ్లూ కలర్ లెహెంగా వేసుకుని కుర్రకారు మది దోచేస్తున్న సార్ బ్యూటీ సంయుక్త ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పుడూ ఈ ముద్దుగుమ్మను ఇలా చూడలేదే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version